Rao, who had won 12 consecutive elections as MLA and MP since 1985 without a loss, had offered prayers at this temple before filing his nomination from Siddipet Assembly constituency in 1985 and tasted his first electoral victory. In the 2014 assembly election, the TRS bagged 63 seats with a vote-share of 34 per cent and the Congress 21 seats with 25 per cent vote-share.
#telanganaelections2018
#kcr
#chandrababunaidu
#khammam
#hyderabad
#telanganacongress
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం బహిరంగ సభలో సోమవారం నాడు నిప్పులు చెరిగారు. చంద్రబాబు రూపంలో మనకు పెద్ద డెంజర్ రాబోతుందని ప్రజలను హెచ్చరించారు. గోదావరి నది పారే ఖమ్మం జిల్లాలో కరువు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.